మనమెవరమూ మరువని మరపురాని మాయాబజార్,అందులో అందరినీ అలరించే ఘటోత్కచుని పాత్రలొ నటసార్వభౌముడు యస్.వి.రంగారావు మనకొక సాంస్కతిక వారసత్వం.ఈ సినిమాకు ఒక ఆంగ్లగీతం మూలమని కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు ఈ మధ్య ఈమాట లో ఒక్కచోట రాసారు.దాన్ని ఆధారం చేసుకుని అంతర్జాలములో వెతుకగా దొరికిన ఈ ఆణిముత్యాలు మీకోసం...
తెలుగులో వివాహభోజనంబు
The Laughing Policeman is a music hall song by Charles Jolly, the pseudonym of Charles Penrose. In 1922, Penrose made the first recording of this song, (Columbia Records FB 1184). The composition of the song is officially credited to his wife Mabel under the pseudonym "Billie Grey", however the music and melody are taken from The Laughing Song by George W. Johnson which was recorded in approximately 1901. The Penroses wrote numerous other laughing songs (The Laughing Major, Curate, Steeplechaser, Typist, Lover, etc), but only The Laughing Policeman is remembered today, having sold over a million records. Its popularity continued into the 1970s, as it was a frequently-requested song on the BBC Radio 1 show Junior Choice.
The Laughing Policeman Lyric
*Laughter*
I know a fat ole policeman, he’s always on our street
A fat old, jolly red-faced man, he really is a treat
He’s too fine for a policeman, he’s never known to frown
And everybody says he is the happiest man in town
*Laughter*
He laughs upon his duty, he laughs upon his beat
He laughs at everybody when he’s walking in the street
He never can stop laughing, he says he'd never tried
But once he did arrest a man and laughed until he died
*Laughter*
Oh, His jolly face had wrinkled, and then he shut his eyes
He opened his great mouth, it was a wonderous size
He said “I must arrest you,” I didn't know what for
And then he starting laughing, until he cracked his jaw
*Laughter*
So if you chance to meet him while walking ‘round the town
Just shake him by his ole fat hand and give him have a crowd
His eyes beam and sparkle, he'll gurgle with delight
And then you’ll start him laughing, with all his blessed might
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
దీన్ని కాపీ కొట్టడం అనాలా? లేక స్పూర్తి అనాలా?
అంతే కాదు... 'జగదేకవీరుని కథ' సినిమా కూడా ఒక పాత తమిళ చిత్రం కాపీ :(
మనకెంతో ఇష్టమైన సినిమాలు, పాటలు ఇలా ఎక్కడనుంచో కాపీ చేసినవని తెలిసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. పాతాళభైరవి సినిమా కూడా అల్లావుద్దీన్ అద్భుతదీపం కథనుంచి 'స్ఫూర్తి' పొందిందని ఎక్కడో చదివినట్లు గుర్తు.
రాజేంద్ర గారూ,
మీకు ఆడియోలపట్ల, వీడియోలపట్ల మంచి ఇంట్రెష్టు ఉన్నట్లుంది. నాదొక చిన్న విన్నపం
చలం, విశ్వనాధ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి (గొంతుపోకముందు), వంటి లబ్ధ ప్రతిష్టుల స్వరాలతో ఉన్న ఇంటర్వ్యూలను ఒక సారి విశాఖపట్నం రేడియోలో ప్రసారం చేసారు. బహుసా 75 సంవత్సరాల పండుగల సందర్భంలో అనుకుంటా. ఇది జరిగి సుమారు 20 సంవత్సరాలు అవ్వొచ్చు.
వారి సొంతగొంతుకల ఆడియో ల ఫైళ్లు మీరెక్కడైనా విన్నారా? లేదా ఆ ప్రోగ్రాం యొక్క ఆడియో అయినా సరే.
వాటి లింకులేమైనా చెప్పగలరా?
భవదీయుడు
బొల్లోజు బాబా
super!
Baba garu, I think Chalam interview is there in eemaata audio archives, courtesy of Sreenivas Paruchuri.
మూలం ఏమిటో తెలిస్తే ‘కాపీ’, అది తెలీకుండా బాగుందనిపిస్తే ‘స్పూర్తి’. చాలా చిన్న తేడా కదా!
నాకైతే తెలుగు పాటకీ, ఈ ఇంగ్లీషు పాటకి ఛాయా మాత్రంగానైనా పోలికలు కనపడలేదు. నాకు తెలిసినంతలో ఈ పాటకు స్ఫూర్తి Mexican Merry go round అనే ప్రఖ్యాతి గాంచిన పాట. Edmundo Ros అనే *గోప్ప* పేరున్న గాయకుడు పాడిన వెర్షన్ తేలికగా లభ్యమవుతుంది. ఇక్కడ ఒక 30 సెకన్ల పాటు ఆయన గొంతుకలో వినవచ్చు:
http://www.soundflavor.com/popoutplayer.php?qs=1_5077101_-1
1936 లో ఇదే కథ "శశిరేఖా పరిణయం" (మాయాబజార్) అన్న పేరుతో వచ్చింది. ఆ సినిమాలో దాదాపుగా యిదే పాఠం, దరిదాపుగా అదే ట్యూనులో (నేనైతే ఈ పాట వినలేదు. వే.ఆ.కృ. రంగారావు గారు నాతో చెప్పిన మాటిది.) వచ్చింది. ఇదే సినిమాలో సాలూరి రాజేశ్వరరావు అభిమన్యుడి పాత్రలో కనిపించడం, ఒక రెండు (నాకు తెలిసి, నా దగ్గరున్నవి) పాటలు పాడటం జరిగింది.
బొల్లోజు బాబా గారడిగిన ప్రశ్నకు: మీరడిగిన గొంతులన్నీ--> చలాన్ని రజనీకాంతరావు గారు చేసిన గంట పాటు ఇంటర్వ్యూ, విశ్వనాథ స్వయంగా చదివిన కిన్నెరసాని పాటలు, రెండు abruptగా ముగిసే దేవులపల్లి ఉపన్యాసాలు, నేను గతంలో "ఈమాట"లో పెట్టడం జరిగింది. శ్రీశ్రీ ఇంటర్వ్యూలు, సమర్పించిన జనరంజనులు, కవితా పఠనాలు, మరోసారి ఈమాట లోనే పెడతాను.
-- శ్రీనివాస్
Interesting...వద్దంటే డబ్బు అని ఓ పాత సినిమా చూసాను కొన్ని నెలల క్రితమ్. దాని మాతృక సడన్గా ఓ రోజు ఓ ఆంగ్ల చానెల్లో చూసా..
Post a Comment