Saturday, November 22, 2008

నేలపై చుక్కలు చూడు

భారతదేశం లో ఎందరో సినిమా తారలున్నా నాకు శివాజీగణేశన్ అంటే ఒకరకమైన అభిమానం,ఆ మహానటుడు తెలుగులో నటించిన సినిమాలన్నీ బెజవాడ బెబ్బులి తో సహా అన్నీ చూసా.ఆయన్ నటించిన కోటీశ్వరుడు సినిమా నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్ నేలపై చుక్కలు చూడు మీ కోసం.

Friday, November 7, 2008

కెన్ని రోగర్స్ జూదగాడుOn a warm summers evenin on a train bound for nowhere,
I met up with the gambler; we were both too tired to sleep.
So we took turns a starin out the window at the darkness
til boredom overtook us, and he began to speak.

He said, son, Ive made a life out of readin peoples faces,
And knowin what their cards were by the way they held their eyes.
So if you dont mind my sayin, I can see youre out of aces.
For a taste of your whiskey Ill give you some advice.

So I handed him my bottle and he drank down my last swallow.
Then he bummed a cigarette and asked me for a light.
And the night got deathly quiet, and his face lost all expression.
Said, if youre gonna play the game, boy, ya gotta learn to play it right.

You got to know when to hold em, know when to fold em,
Know when to walk away and know when to run.
You never count your money when youre sittin at the table.
Therell be time enough for countin when the dealins done.

Now evry gambler knows that the secret to survivin
Is knowin what to throw away and knowing what to keep.
cause evry hands a winner and evry hands a loser,
And the best that you can hope for is to die in your sleep.

So when hed finished speakin, he turned back towards the window,
Crushed out his cigarette and faded off to sleep.
And somewhere in the darkness the gambler, he broke even.
But in his final words I found an ace that I could keep.

You got to know when to hold em, know when to fold em,
Know when to walk away and know when to run.
You never count your money when youre sittin at the table.
Therell be time enough for countin when the dealins done.

You got to know when to hold em, know when to fold em,
Know when to walk away and know when to run.
You never count you r money when youre sittin at the table.
Therell be time enough for countin when the dealins done.

Tuesday, October 21, 2008

సినీదర్శకుడు శ్రీధర్ కు ఓ చిన్న నివాళి

ప్రముఖ సినీదర్శకుడు శ్రీధర్ భారతచలన చిత్ర చరిత్రలో ఒక అధ్యాయం పూర్తిగా తనకు సగౌరవంగా కేటాయింపజేసుకున్న వ్యక్తి.తమిళ్ లో ఆయన సినిమాలు తీసినా వాటిలో ఉండే యూనివర్సల్ అప్పీల్ వల్ల అన్ని ప్రముఖభాషల్లోకీ రూపాంతరం చెందాయి,కొన్ని సార్లు తమిళమాతృక కన్నా విజయవంతమయ్యాయి.కాదలిక్కు నేరమిల్లె తెలుగులో”ప్రేమించి చూడు’గా,హిందీలో ’ప్యార్ కియే’జాగా,వెలువడగా,పెళ్ళికానుక గా కళ్యాణపెరసు,అలాగే వయసుపిలిచింది,ఊర్వశీ,నీవే నాప్రేయసీ ఇలా ఎన్నో!!ఆంధ్రజ్యోతి నుంచి

సాక్షి నుంచి

కాదలిక్కునేరమిల్లై సినిమా నుంచి ఒక మెలోడీ,అబ్బే అరవపాట అనకండి,పాడింది మన పి.సుశీల,పి.బి.శ్రీనివాస్,మహాకవి కణ్ణదాసన్ రచన,తెలుగులో అది ఒక ఇదిలే కు మాతృకన్నమాట.ఈ పాటలోని రాజశ్రీ ఈ సినిమా తెలుగు,తమిళ్,హిందీ మూడు వెర్షన్లలో నటించి ఒక రికార్డు సృష్టించింది.ఇదా హిందీ ప్యార్ కియేజా నుంచి,శశికపూర్ తో రాజశ్రీ


పెళ్ళికానుక చిత్రం లోని గీతాలనన్నిటినీ ఈ కింది బాక్సుద్వారా వినవచ్చు.


ఇక ఈ పులకించని మదిపులకించు అన్న మధురాతిమధురగేయం చలనచిత్రగీతాలున్నంతకాలం అలా అలా హృదయాలను రంజింపజేస్తూనే ఉంటుంది.(గమనిక సర్వరు లోని లోపాలవల్ల కొన్ని సార్లు ఈ పాట సరిగాప్లే కాకపోవచ్చు,కావున ఒక్కసారి బ్రౌజర్ను రిఫ్రెష్ చేసి మరలా ప్లే చేయండి,మీ ఓపికకు తగ్గఫలితమిచ్చే పాట)

వయసు పిలిచింది నుంచి...
ఇలాగే..ఇలాగే సరాగమాడితే అన్న ఈ పాట మూడుదశాబ్దాలు గడిచినా నిత్యనూతనంగా ఉంటుంది,ఇళయరాజా సంగీతదర్శకత్వంలో పి.సుశీల పాడిన చాలా తక్కువపాటల్లోఅత్యంతమధురమైన గీతమిది.
నువ్వడిగింది ఏనాడన్నా కాదన్నానా అంటూ వాణీజయరాం గొంతు కొత్తపుంతలు తొక్కటం చక్కగా వినొచ్చు...


ఈపాటలోని నర్తకి ఎవరో తెలియదు గాని,నర్తకుడు మాత్రం డాన్స్ మాష్టర్ సలీం,ఈపాటతో సలీం,సంగీతం సమకూర్చిన ఇళయరాజా ఎక్కడికో అదిగిపోయారు.

Thursday, August 7, 2008

హలో హలో ఓ అమ్మాయి..పాత రోజులు మారాయి

ఇక్కడ మీరు చూస్తున్నది ఇద్దరుమితృలు చిత్రం లోని ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ హలో హలో ఓ అమ్మాయి..పాత రోజులు మారాయి.అక్కినేని పక్కనున్నది ఇ.వి.సరోజ.అన్నపూర్ణావారి సినిమాలకు సహజంగా సావిత్రి కధానాయిక,కానీ ఈ సినిమాలో రాజసులోచన,ఇ.వి.సరోజలు హీరోయిన్లు.ఆ విషయమే సావిత్రి అడిగి్తే నీకు తగ్గపాత్ర కాదని ఆదుర్తి,అక్కినేని,నిర్మాత దుక్కిపాటి చెప్పారంటారు.కానీ సినిమా చాలా హిట్ ముఖ్యంగా సంగీతం సింప్లీ సుపర్బ్.అయితే మిత్రులొకాయన ఈమధ్య ఒకపర్షియన్ రెస్టారెంట్ లో ఈ పాట అసలును సుమారొక యాభయేళ్ళనాటి పర్షియాగీతాన్ని విన్నాను అన్నారు.ఆ వివరాలు తెలిసినవారు మాఅందరితో పంచు కోగలరని విన్నపం.Tuesday, August 5, 2008

ఎడారిలో కోయిలా,,తెల్లారనీ రేయిలా..

ఈ బ్లాగులో కొనసాగుతూ అందరినీ ఆకట్టుకుంటున్న విరహవియోగాగీతాల ధారావాహికలో మరో ఎవర్ గ్రీన్ గీతం...ఎడారిలో కోయిలా,,తెల్లారనీ రేయిలా..పంతులమ్మ సినిమా నుంచి,సంగీతం రాజన్-నాగేంద్ర


Tuesday, July 29, 2008

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక ,మనసూరుకోక.పాడాను నేను పాటనై..

నువ్వక్కడ నేనిక్కడ,పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...ఈ పువ్వులనే నీ నవ్వులుగా .ఈ చుక్కలనే నీ కన్నులుగా ,
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా,,,,
ఊహల్లో తేలి ,ఉర్రూతలూగి,మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను..రావా దేవి..

నీ పేరొక జపమైనది,నీ ప్రేమొక తపమైనది,
నీ ధ్యానమే వరమైనది ఏన్నాల్లైనా.....

ఉండీ... లేకా......ఉన్నది నీవే...ఉన్నా కూడా లేనిది నేనే...!
నా రేపటి అడియాశల రూపం నీవే...
దూరాన ఉన్నా ..నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ ..నాదే...నాదన్నదంతా నీవే..నీవే....


మంచిమనసులు(కొత్తది)నుంచి సంగీతం ఇళయరాజా.
బంగారానికి,బంగారం లాంటి పాట :)