Tuesday, July 29, 2008

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...





జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక ,మనసూరుకోక.పాడాను నేను పాటనై..

నువ్వక్కడ నేనిక్కడ,పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...



ఈ పువ్వులనే నీ నవ్వులుగా .ఈ చుక్కలనే నీ కన్నులుగా ,
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా,,,,
ఊహల్లో తేలి ,ఉర్రూతలూగి,మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను..రావా దేవి..

నీ పేరొక జపమైనది,నీ ప్రేమొక తపమైనది,
నీ ధ్యానమే వరమైనది ఏన్నాల్లైనా.....

ఉండీ... లేకా......ఉన్నది నీవే...ఉన్నా కూడా లేనిది నేనే...!
నా రేపటి అడియాశల రూపం నీవే...
దూరాన ఉన్నా ..నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ ..నాదే...నాదన్నదంతా నీవే..నీవే....


మంచిమనసులు(కొత్తది)నుంచి సంగీతం ఇళయరాజా.
బంగారానికి,బంగారం లాంటి పాట :)

Friday, July 25, 2008

కభీ..కభీ మేరే దిల్ మే..ఖయాల్

కభీకభీ సినిమా గురించి,అందులోని టైటిల్ సాంగ్ గురించీ తెలియనివారెవరు?తీవ్రసంఘర్షణకు గురయ్యే ప్రియురాలు,భార్య,తల్లి పాత్రల్లో రాఖీ చూయించిన ప్రతిభాపాటవాలు ఈ చిత్రానికో అదనపు ఆకర్షణ.


కభీకభీ చిత్రంలో శొభనపు పెళ్ళికూతురుగా రాఖీ

జయాబచ్చన్,భర్త గుల్జార్,అమితాబ్ తో రాఖీ





Monday, July 21, 2008

ఖిల్ తెహై గుల్ యహా..



1970లో వచ్చిన షర్మిలీ సినిమా ఒక సంచలనం.అద్భుతమైన సంగీతం,అతిచక్కని కధకధనాలు,నిర్మాణవిలువలు,దర్శకత్వప్రతిభ ఇవన్నీ ఈ చలనచిత్రాన్ని ఒక మరపురాని జ్ఞాపకంగా మలచాయి.ఇందులో అన్నీ మధురగీతాలే అయినా ఇక్కడ అతిచక్కటి పాటొక్కటి...రాఖీ కళ్లతో భావాలను ఎలా పలికించగలదో తెలియాలంటే ఇదొక మంచి ఉదాహరణ.

Khilte Hai Gul Yahan Lyrics

khilte hain gul yahaa, khil ke bikhar ne ko
milte hain dil yahaa, mil ke bichhadane ko

kal rahe naa rahe, mausam ye pyaar kaa
kal ruke naa ruke, dolaa bahaar kaa
chaar pal mile jo aaj pyaar mein gujaar do

zeelo ke hothhonpar meghon kaa raag hain
fulon ke seene mein thhandee thhandee aag hain
dil ke aaeene mein ye too samaa utaar le

pyaasaa hain dil sanam pyaasee ye raat hain
hothhon mein dabee dabee koee meethhee baat hain
in lamho pe aaj too har khushee nisaar de







ఈ మధురగీతం తెలుగులో ఇలా ఒక ఓదార్పు పాటలా,1973 లో వచ్చిన ధనమా?దైవమా చిత్రంలో రూపాంతరం చెందింది.

Saturday, July 19, 2008

రాఖీ! పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రెహతీహో....






రాఖీ!అందం,అభినయం,వ్యక్తిత్వం,కాస్త వగరు,మరి కాస్త పొగరు ఉన్న నటి.అందమంటే హేమమాలినిలా కాదు,అభినయం అంటే మీనాకుమారి లా కాదు రాఖీ అంటే రాఖీయే.రాఖీని మన దక్షిణాది నటి లక్ష్మి తో పోల్చవచ్చు.హిందీలో వచ్చిన సినిమాల్లో రాఖీ నటించినవి సంఖ్యాపరంగా మరీ ఎక్కువ కాకపోయినా గంగిగోవుపాలు లాగా ఆరోగ్యం,ఆహ్లాదభరితమైనవే.ఆ అభినేత్రి నటించిన కొన్ని మధురగీతాలు ...
ఇది బ్లాక్ మెయిల్ సినిమానుండి.పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రెహతాహై!
ఎన్నోసార్లు చాలామంది వినివుంటారు.కానీ సినిమా చూసి ఉండకపొవచ్చు.ఈపాట యొక్క విశిష్టతను సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మొదట లిరిక్ చదవండి,తర్వాత ఒట్టి పాట వినండి,తర్వాత లిరిక్ చదువుతూ పాట వినండి,చివరగా పాట చూడండి,అప్పుడు అర్ధమౌతుంది ఈ గీతార్ధం!
Pal Pal Dil Ke Paas Tum Rehti Ho
Jeevan Meethi Pyaas Yeh Kehti Ho
Pal Pal Dil Ke Paas Tum Rehti Ho

Har Shyam Aankhon Par
Tera Aanchal Lehraye
Har Raat Yaadon Ki
Baarat Le Aaye
Maein Saans Leta Hoon
Teri Khushboo Aati Hai
Ek Mehka Mehka Sa
Paigham Laati Hai
Meri Dil Ki Dhadkan Bhi
Tere Geet Gaati Hai
Pal Pal ...

kal tujko dekha tha meine apne aangan mein
jaise keh rahi thi tum mujhe baandlo bandhan mein
yeh kaisa rishta hein yeh kaise sapne hain
begaane hokar bhi kyoon lagthe apne hein
mein soch mein rahta hoon, dar dar ke kehta hoon

pal pal...

Tum Sochogi Kyon Itna
Maein Tumse Pyaar Karoon
Tum Samjhogi Deewana
Maein Bhi Iqraar Karoon
Dewaanon Ki Yeh Baatein
Deewane Jaante Hain
Jalne Mei Kya Mazaa Hai
Parwanr Jaante Hain
Tum Yunhi Jalate Rehna
Aa Aakar Khwabon Mein
Pa L Pal ...




Wednesday, July 16, 2008

మాయా బజార్ లో The Laughing Policeman

మనమెవరమూ మరువని మరపురాని మాయాబజార్,అందులో అందరినీ అలరించే ఘటోత్కచుని పాత్రలొ నటసార్వభౌముడు యస్.వి.రంగారావు మనకొక సాంస్కతిక వారసత్వం.ఈ సినిమాకు ఒక ఆంగ్లగీతం మూలమని కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు ఈ మధ్య ఈమాట లో ఒక్కచోట రాసారు.దాన్ని ఆధారం చేసుకుని అంతర్జాలములో వెతుకగా దొరికిన ఈ ఆణిముత్యాలు మీకోసం...

తెలుగులో వివాహభోజనంబు



The Laughing Policeman is a music hall song by Charles Jolly, the pseudonym of Charles Penrose. In 1922, Penrose made the first recording of this song, (Columbia Records FB 1184). The composition of the song is officially credited to his wife Mabel under the pseudonym "Billie Grey", however the music and melody are taken from The Laughing Song by George W. Johnson which was recorded in approximately 1901. The Penroses wrote numerous other laughing songs (The Laughing Major, Curate, Steeplechaser, Typist, Lover, etc), but only The Laughing Policeman is remembered today, having sold over a million records. Its popularity continued into the 1970s, as it was a frequently-requested song on the BBC Radio 1 show Junior Choice.



The Laughing Policeman Lyric

*Laughter*

I know a fat ole policeman, he’s always on our street
A fat old, jolly red-faced man, he really is a treat
He’s too fine for a policeman, he’s never known to frown
And everybody says he is the happiest man in town

*Laughter*

He laughs upon his duty, he laughs upon his beat
He laughs at everybody when he’s walking in the street
He never can stop laughing, he says he'd never tried
But once he did arrest a man and laughed until he died

*Laughter*

Oh, His jolly face had wrinkled, and then he shut his eyes
He opened his great mouth, it was a wonderous size
He said “I must arrest you,” I didn't know what for
And then he starting laughing, until he cracked his jaw

*Laughter*

So if you chance to meet him while walking ‘round the town
Just shake him by his ole fat hand and give him have a crowd
His eyes beam and sparkle, he'll gurgle with delight
And then you’ll start him laughing, with all his blessed might




Monday, July 14, 2008

సురాంగణి,సురాంగణి

సురాంగణి,సురాంగణి అంటూ ఇన్ని దశాభ్దాల నుంచి మనం పాడుకుంటూ,పార్టీల్లో డాన్సులు చేస్తున్న సురాంగణి పాట సింహళం వారిది.ఏదేశమైతే నేమండీ మంచి సంగీతం విని ఆనందించటానికి.పాట వింటూ అక్కడే లిరిక్ కూడా ఉంది,వింటూ చదువుతూ ఆనందించండీ.



Sunday, July 13, 2008

నేనూ ప్రేమించానూ-- స్టీవీ వండర్

నాకుగాదాలు లేవు,నాకుషస్సులు లేవు అని వాపోయిన వారిగురించి మనమెరుగుదుము.
నాసలు నూతన సంవత్సరవేడుకలే,లేవు అంటూ,నిను ప్రేమించాను అని తన హౄదయవేదనను పంచుకున్న జన్మతహ అంధుడు అయిన స్టీవీ వండర్ తో మనమంతా గొంతు కలుపుతాము.అసలు ఈ బ్లాగులో మొదటి టపా గా రావాల్సింది రెండో దిగా మీ అందరినీ అలరించేందుకు వచ్చింది.రండి,సావధానులై వినండి.గుండె పొరల్లో నిక్షిప్తంగా ఉండిపోయిన ఆ ప్రేమభావనలను పరవళ్ళు తొక్కనీయండి. అనురాగ భావాలను వర్షింపనీయండి.




స్టీవీ వండర్
I Just Called to Say I Love You
No new years's day
to celebrate
no chocolate covered candy hearts to give away
no first of spring
no song to sing
in fact here's just another ordinary day
No April rain
no flowers bloom
no wedding saturday within the month of June
But what it is
Is something true
Made up of these three words that I must say to you

I just called to say I love you
I just called to say how much I care
I just called to say I love you
And I mean it from the bottom of my heart

No summer's high
No warm July
No harvest moon to light one tender August night
No autumn breeze
No falling leaves
No even time for birds to fly to southern skies
No libra sun
No Halloween
No giving thanks to all the Christmas joy you bring
But what it is
Though old so new
To fill your heart like no three words Could ever do.

I just called to say I love you
I just called to say how much I care
I just called to say I love you
And I mean it from the bottom of my heart.

I just called to say I love you
I just called to say how much I care
I just called to say I love you
And I mean it from the bottom of my heart

Of my heart
Of my heart








Wednesday, July 9, 2008

బోనీ యం వారి మూడు విశ్వవిఖ్యాత గీతాలను అందిస్తున్నాను

ఎన్నాళ్ళ గానో అనుకుంటున్న ఈ బ్లాగు తయారీకి ఇవ్వాళ కుదిరింది. ఇక్కడ నాకు నచ్చిన పాటల వీడియోలు,ఫొటోలు,చిత్రాలు,గీతసాహిత్యం తదితరాలు ఉంటాయి.వీలైనప్పుడల్లా ఆయా అంశాలను విశ్లేషించే ప్రయత్నమూ చేస్తాను.మొదటి టపాగా ప్రముఖ గాయనీగాయక బౄందం బోనీ యం వారి మూడు విశ్వవిఖ్యాత గీతాలను అందిస్తున్నాను అస్వాదించండి.