Wednesday, July 30, 2008

చుక్కలె తోచావే,ఎన్నెల్లే కాసావే

1 comment:

వేణూశ్రీకాంత్ said...

మరో మంచి పాట రాజేంద్ర గారు... లిరిక్స్ ఇవిగోండి. టపాలో కలిపేయండి.


చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే
ఇన్ని ఏల చుక్కల్లో నిన్ను నే ఎతికానే

పూసిందే ఆ పూల మాను నీ దీపం లో..
కాగిందే నా పేద గుండె నీ తాపం లో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈ నాటికీ నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్లకు చేరమ్ తీరం, ఏ నేరం ||చు||

తానాలే చేశాను నేను నీ స్నేహం లో
ప్రాణాలే దాచావు నీవు నా మోహం లో
ఆ నాటి నీ కళ్ళలొ నా కళ్ళె
ఈ నాటి నా కళ్ల్‌లో కన్నీళ్ళే
ఉందా కనీళ్ళకు అర్ధం ఇన్నేళ్ళుగా వ్యర్ధం చట్టం దే రాజ్యం ||చు||