Saturday, July 19, 2008
రాఖీ! పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రెహతీహో....
రాఖీ!అందం,అభినయం,వ్యక్తిత్వం,కాస్త వగరు,మరి కాస్త పొగరు ఉన్న నటి.అందమంటే హేమమాలినిలా కాదు,అభినయం అంటే మీనాకుమారి లా కాదు రాఖీ అంటే రాఖీయే.రాఖీని మన దక్షిణాది నటి లక్ష్మి తో పోల్చవచ్చు.హిందీలో వచ్చిన సినిమాల్లో రాఖీ నటించినవి సంఖ్యాపరంగా మరీ ఎక్కువ కాకపోయినా గంగిగోవుపాలు లాగా ఆరోగ్యం,ఆహ్లాదభరితమైనవే.ఆ అభినేత్రి నటించిన కొన్ని మధురగీతాలు ...
ఇది బ్లాక్ మెయిల్ సినిమానుండి.పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రెహతాహై!
ఎన్నోసార్లు చాలామంది వినివుంటారు.కానీ సినిమా చూసి ఉండకపొవచ్చు.ఈపాట యొక్క విశిష్టతను సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మొదట లిరిక్ చదవండి,తర్వాత ఒట్టి పాట వినండి,తర్వాత లిరిక్ చదువుతూ పాట వినండి,చివరగా పాట చూడండి,అప్పుడు అర్ధమౌతుంది ఈ గీతార్ధం!
Pal Pal Dil Ke Paas Tum Rehti Ho
Jeevan Meethi Pyaas Yeh Kehti Ho
Pal Pal Dil Ke Paas Tum Rehti Ho
Har Shyam Aankhon Par
Tera Aanchal Lehraye
Har Raat Yaadon Ki
Baarat Le Aaye
Maein Saans Leta Hoon
Teri Khushboo Aati Hai
Ek Mehka Mehka Sa
Paigham Laati Hai
Meri Dil Ki Dhadkan Bhi
Tere Geet Gaati Hai
Pal Pal ...
kal tujko dekha tha meine apne aangan mein
jaise keh rahi thi tum mujhe baandlo bandhan mein
yeh kaisa rishta hein yeh kaise sapne hain
begaane hokar bhi kyoon lagthe apne hein
mein soch mein rahta hoon, dar dar ke kehta hoon
pal pal...
Tum Sochogi Kyon Itna
Maein Tumse Pyaar Karoon
Tum Samjhogi Deewana
Maein Bhi Iqraar Karoon
Dewaanon Ki Yeh Baatein
Deewane Jaante Hain
Jalne Mei Kya Mazaa Hai
Parwanr Jaante Hain
Tum Yunhi Jalate Rehna
Aa Aakar Khwabon Mein
Pa L Pal ...
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఈ పాట నా ఫేవరెట్ కిషోర్ కుమార్ పాటల్లో ఒకటి.
ఇక రాఖీ గుల్జార్ సంగతి చెప్పఖర్లేదు..ఈ మధ్య నేను తెలుగు హీరోయిన్ల ప్రేమ గురించి చెప్పినట్లు హిందీవాళ్ళ గురించి చెబితే, రాఖీ ఆ లిస్టులో ఖచ్చితంగా ఉంటుంది.
ఒక టపా రాసెయ్యాలి!
"रहती हो !"
దయచేసి సరిదిద్దండి.
అందమైన పాట నుంచి అనవసరంగా దృష్టి మళ్ళుతోంది.
ఈ పాట కు నేనూ చెవి కోసుకుంటానంటే నమ్మండి! :-)
మహేష్,రవి ధన్యవాదాలు,
లలిత గారు,మీరు చెప్పినట్లు సరిదిద్దటమే కాక లిరిక్ ను కూడా జోడించాను.
Post a Comment