సురాంగణి,సురాంగణి అంటూ ఇన్ని దశాభ్దాల నుంచి మనం పాడుకుంటూ,పార్టీల్లో డాన్సులు చేస్తున్న సురాంగణి పాట సింహళం వారిది.ఏదేశమైతే నేమండీ మంచి సంగీతం విని ఆనందించటానికి.పాట వింటూ అక్కడే లిరిక్ కూడా ఉంది,వింటూ చదువుతూ ఆనందించండీ.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
అబ్బో, భలే భలే పాటలు పట్టుకొస్తున్నారండీ. ఇలానే కంటిన్యూ చేయండి.
తప్పకుండా కవి గారు,మానవప్రయత్నం చేస్తా :)
Post a Comment