భారతదేశం లో ఎందరో సినిమా తారలున్నా నాకు శివాజీగణేశన్ అంటే ఒకరకమైన అభిమానం,ఆ మహానటుడు తెలుగులో నటించిన సినిమాలన్నీ బెజవాడ బెబ్బులి తో సహా అన్నీ చూసా.ఆయన్ నటించిన కోటీశ్వరుడు సినిమా నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్ నేలపై చుక్కలు చూడు మీ కోసం.
Saturday, November 22, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
నాకూ శివాజీ అంటే చాలా ఇష్టం...జగ్గయ్య గారు అయనకోసమే పుట్టాడన్నట్టుంటుంది డబ్బింగ్ కోసం..ఈ ఒక్క పాట కోసమే 3సార్లు చూసాను కోటీశ్వరుడు సినిమా..మంచి పరిచయం చేసారు,ధన్యవాదాలు రాజేంద్రా.
Post a Comment